Vijay Devarakonda ED Investigation: ముగిసిన విజయ్ దేవరకొండ ఈడి విచారణ..

ఈడి విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ. ఈడీ కార్యాలయానికి ఉదయమే వచ్చాను.

 Vijay Devarakonda Ed Investigation Concluded, Vijay Devarakonda, Vijay Devarakon-TeluguStop.com

ఈడి వాళ్లకు కొన్ని క్లారిఫికేషన్ కావాల్సి ఉండింది.

ఈడి వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను.

ప్రేమించే మనుషులు ఉన్నప్పుడు లాభాలు ఉంటాయి.అలానే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి.

ఏ కేసు పై విచారించారు ఆన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వని విజయ్ దేవరకొండ.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube