ది గోట్ సినిమాలో విజయ్ కారు నంబర్ గమనించారా.. తానే సీఎం అని చెబుతూ?

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో బిగ్గెస్ట్ ఫ్లాప్ ఏదనే ప్రశ్నకు ది గోట్ సినిమా( The GOAT Movie ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.ది గోట్ సినిమా కోసం విజయ్( Vijay ) ఎంతో కష్టపడినా కథ, కథనంలో పట్టు లేకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

 Vijay Car Number In The Goat Movie Details, Vijay Thalapathy, The Goat Movie, V-TeluguStop.com

అయితే ఈ సినిమాలో విజయ్ ఉపయోగించిన కారు నంబర్ సీఎం 2026 అని ఉండటం గమనార్హం.వచ్చే ఎన్నికల్లో విజయ్ పార్టీ( Vijay Party ) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

విజయ్ పార్టీకి కచ్చితంగా అనుకూల ఫలితాలు రావాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.

Telugu Cm Car Number, Vinoth, Heor Vijay, Goat, Greatest Time, Vijay-Movie

అప్పుడే తానే సీఎం( Chief Minister ) అవుతానని కారు నంబర్ ద్వారా కూడా కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్న విజయ్ నిజంగానే సీఎం అవుతారో లేదో చూడాల్సి ఉంది.విజయ్ సీఎం కావాలని అభిమానులు కోరుకుంటున్నా సీఎం కావడం అనేది సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.సీనియర్ ఎన్టీఆర్ మినహా మరే సినిమా నటుడు రాజకీయాలలో సులువుగా సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

Telugu Cm Car Number, Vinoth, Heor Vijay, Goat, Greatest Time, Vijay-Movie

విజయ్ రేంజ్, క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా విజయ్ చివరి సినిమా హెచ్.వినోద్( Director H.Vinod ) డైరెక్షన్ లో తెరకెక్కుతోంది.విజయ్ సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశాలు అయితే తక్కువ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ చివరి సినిమా( Vijay Last Movie ) కోసం ఏకంగా 275 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.విజయ్ రెమ్యునరేషన్ ఊహించని రేంజ్ లో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Cm Car Number, Vinoth, Heor Vijay, Goat, Greatest Time, Vijay-Movie

సోషల్ మీడియాలో సైతం విజయ్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం విజయ్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విజయ్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం.విజయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube