వెంకీ కుడుముల, చిరు కాంబో లో మూవీ అప్పుడు ఉంటుందా..?

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )హీరోగా ఇప్పటికే 150 కి పైన సినిమాలు చేసారు.అయితే ఆయన ప్రస్తుతం భోళా శంకర్ సినిమా ( Bhola Shankar Movie )చేస్తున్నారు… ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు… ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత చిరంజీవి ఏ సినిమా చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఇంతకు ముందు వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉండగా అది అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది…ఇక ఇప్పుడు వెంకీ నితిన్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు.

 Venky Kudumula, Chiru Combo Will Have A Movie Then, Venky Kudumula, Bhola Shanka-TeluguStop.com

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ కుడుముల( Venky kudumula ) చిరంజీవి కాంబో లో వచ్చే సినిమా ఈ సినిమా తర్వాత ఉంటుందని తెలుస్తుంది దీనికి సంభందించిన మంతనాలు లోపలోపాల చాలానే జరుగుతున్నాయి అనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది.చూడాలి మరి వీళ్ళ కాంబో సినిమా ఎప్పుడు వస్తుందో.

ఇక ఇప్పటికే వెంకీ తీసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడం తో వెంకీ మీద ఇండస్ట్రీ లో మంచి అభిప్రాయం ఉంది అందుకే ఆయనతో సినిమా చేయడానికి ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ఇప్పడు తీసే సినిమాతో ప్లాపుల్లో ఉన్న నితిన్( Nithiin ) కి ఒక సాలిడ్ హిట్ ఇవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇది కనక సూపర్ సక్సెస్ అయితే ఇక వెంకీ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ అవుతాడు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

 Venky Kudumula, Chiru Combo Will Have A Movie Then, Venky Kudumula, Bhola Shanka-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube