నేడు వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ ( Vemulawada )రాజన్న ఆలయాన్ని శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసి వేయనున్నట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్( Eo Krishna Prasad ) తెలిపారు.చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.

 Vemulawada Rajanna Temple Is Closed Today , Vemulawada, Rajanna Temple , Eo Kris-TeluguStop.com

తిరిగి ఆదివారం ఉదయం 5 గంటలకు ఆలయ సంప్రోక్షణ తర్వాత భక్తులను దైవదర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube