వర్షిణి ముఖం ఏంటి ఇలా మారిపోయింది.. ఏకంగా గడ్డాలు మీసాలు పెంచేసిందిగా?

అదేంటి వర్షిణి గడ్డాలు మీసాలు పెంచడం ఏంటి అని అనుకుంటున్నారా.అవును మీరు విన్నది నిజమే.

 Varshinis Face Has Changed Like This She Has Grown A Beard And Mustache  Varshin-TeluguStop.com

ఈమధ్య సెలబ్రిటీలు ఏ విషయంలోనూ కూడా అస్సలు వెనకాడటం లేదు.ముఖ్యంగా సిగ్గుపడే విషయాలలో  సెలబ్రిటీలు ఎప్పుడో వెనుక అడుగులు వేశారు.

ఒకప్పుడు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఏదైనా విషయాన్ని కానీ, గ్లామర్ షో చేయటంలో కానీ కాస్త షై గా ఫీలయ్యేవారు.కానీ ఇప్పుడు అలా లేదు.

జనరేషన్ తో పాటు ట్రెండ్ కూడా మారిపోవటంతో జనాలు కూడా మారిపోతున్నారు.అయితే ఈమధ్య ఆడవాళ్లు మగవాళ్ళు లాగా ఉండటానికి కూడా అస్సలు ఫీల్ అవ్వటం లేదు.

ఒకప్పుడు అయితే ఆడవాళ్లు జీన్స్ వేసుకోవడానికి కూడా చాలా మొహమాటం పడేది.కానీ ఇప్పుడు అలా కాదు ఏకంగా అబ్బాయిలను మించిపోతున్నారు.

హెయిర్ కట్ చేసుకుని మొత్తం మగరాయుడిలా తయారవ్వటానికి ఇష్టపడుతున్నారు.అలాగే తిరగటానికి కూడా ఇష్టపడుతున్నారు.అయితే తాజాగా వర్షిణి కూడా మగవారిలా గడ్డాలు, మీసాలు పెంచుకుంది.ఇలా పెంచుకుంది అంటే నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.

కానీ ఇదంతా ఫేక్.నిజానికి ఆమె ఎటువంటి గడ్డం, మీసం పెంచుకోలేదు.

అసలు విషయం ఏంటంటే.ఈమధ్య ఇన్ స్టా గ్రామ్ లో రకరకాల ఫన్నీ స్టిక్కర్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో ఆ ఖాతాను వాడే ఫాలోవర్స్ ఆ ఫన్నీ స్టిక్కర్స్ తో వీడియోలు చేస్తూ, ఫోటోలు దిగుతూ నెట్టింట్లో పెట్టేస్తున్నారు.ఇక సెలబ్రెటీలు కూడా మేమెందుకు ఫన్నీ స్టిక్కర్స్ చేయకూడదు అని అనుకొని వాళ్లు కూడా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో వీడియోస్ చేస్తూ వెంటనే అవి షేర్ చేస్తున్నారు.

మామూలుగా అప్పట్లో ఇటువంటివి ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న ఫోటోలు లీక్ అవుతే వెంటనే ట్రోల్స్ ఎదురవుతాయి అన్న భయంతో జాగ్రత్త పడే వాళ్ళు సెలబ్రిటీలు.కానీ ఇప్పుడు అలా లేదు.ఇప్పుడు ఎవరు ఏమన్నా అసలు పట్టించుకోవడం లేదు.నిజానికి వారిని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం వల్లే వాళ్ళు అందరి దృష్టిలో పడిపోవడం వల్ల మరింత పరిచయం పెంచుకుంటున్నారు.

అందుకే ట్రోల్స్ కి గురైన కూడా పరవాలేదు అన్నట్లుగా తయారవుతున్నారు సెలబ్రిటీలు.

అలా తాజాగా బుల్లితెర యాంకర్ వర్షిణి కూడా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న ఫేస్ ను చూపించగా అందులో మగవారి లాగా గడ్డాలు, మీసాలు ఉండటంతో ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ తెగ నవ్వుకుంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.అదేంటి వర్షిణి గడ్డం మీసాలు పెంచేసుకున్నావు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈమె ధైర్యం చేసి పబ్లిక్ గా ఆ వీడియోను పంచుకోవడంతో అందరూ ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

ఆ మధ్యనే హీరోయిన్ అనుపమ కూడా ఇటువంటి ఎక్స్ప్రెషన్ తో వీడియో షేర్ చేయగా ఆ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది.ప్రస్తుతం వర్షిణి వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది.

https://instagram.com/stories/varshini_sounderajan/3017533441073149477?igshid=NjcyZGVjMzk=

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube