అన్ స్టాపబుల్ సీజన్ 3 ఉండదా..!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లను పూర్తి చేసుకుంది.సీజన్ 1 సూపర్ హిట్ కాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 అంతకుమించి అనిపించేసింది.

 Unstoppable Season 3 No Update , Unstoppable Season 3, Aha Video, Balayya, Balak-TeluguStop.com

అన్ స్టాపబుల్ సీజన్ 1 ని మహేష్ ఎపిసోడ్ తో ముగించగా సీజన్ 2 ని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో పూర్తి చేశారు.సీజన్ 2 కూడా బాలయ్య జోష్ ఫుల్ హోస్టింగ్ టాలెంట్ తో అదరగొట్టాడు.

సీజన్ 2 పొలిటికల్ టచ్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.ఇక సీజన్ 2 పూర్తి కాగా అన్ స్టాపబుల్ సీజన్ 3 ఉంటుందా లేదా అన్న డౌట్ మొదలైంది.

Telugu Aha, Balakrishna, Season, Tollywood, Unstoppable-Movie

బాలకృష్ణ హోస్ట్ అని చెప్పి సీజన్ 1 సర్ ప్రైజ్ ఫీల్ అయిన ఆడియన్స్ సీజన్ 2 లో బాలయ్య ఎనర్జీని సూపర్ అనేసినా ఎందుకో కొద్దిగా బోర్ ఫీలయ్యారు.అందుకే సీజన్ 3ని ఆపేస్తారని టాక్.ఒకవేళ సీజన్ 3 కొనసాగించాలనే ఆలోచన ఉన్నా కొద్దిగా గ్యాప్ తీసుకుని మొదలు పెట్టాలని చూస్తున్నారట.మొత్తానికి సీజన్ 3 విషయంలో ఆహా టీం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.

సీజన్ 3 లో నందమూరి ఫ్యామిలీ హీరోస్ ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లతో పాటు మిగతా స్టార్స్ ని పిలిచే ఆలోచనలో ఉన్నారు ఆహా టీం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube