థియేటర్ లో సినిమాలు విడుదలవుతున్న.. తగ్గేదేలే అంటున్న ఓ టి టి?

మొన్నటివరకూ దర్శకనిర్మాతలు అందరికీ కూడా ఏ సినిమా తీసిన లాభాలు వస్తాయి అన్న నమ్మకం ఓటిటి హవా ఉండేది.కానీ ఇటీవల కాలంలో పెరిగిపోవడంతో ఇక సినిమా తీసినా థియేటర్లో విడుదల చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడూ థియేటర్కు వచ్చి సినిమా చూస్తాడా అన్న నమ్మకం లేకుండా పోయింది.

 Unstoppable Fight Between Theaters And Ott Ott , Theaters , Shi Kapoor Paresh Ra-TeluguStop.com

అదే సమయంలో ఓటిటి వేదికగా ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉండడం.ఇక వెబ్ సిరీస్ లో కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తుండటంతో థియేటర్లో సినిమా చూడటం అనే కాన్సెప్ట్ కి చిల్లులు పడుతున్నాయి అని చెప్పాలి.

ఇక ప్రస్తుతం థియేటర్ల విడుదలయ్యేందుకు క్రేజీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి అదేసమయంలో ఓటిటి లో కూడా కొన్ని సినిమాల విడుదలకు సిద్ధమవుతున్నాయి.ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రిషి కపూర్ పరేశ్ రావల్ కలిసి నటించిన కామెడీ ఎంటర్టైనర్ శర్మాజీ నమ్కీన్ అనే సినిమా మార్చి 31వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.ఇక ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం పక్కా అని తెలుస్తోంది.

ఇక 40 సంవత్సరాల వయసులో నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్ తాంబేలు లైఫ్ హిస్టరీ ఆధారంగా తెరకెక్కిన కౌన్ ప్రవీణ్ తాంబే అనే ఒక స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ ఫస్ట్ నా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా విడుదల కాబోతున్న ట్లు తెలుస్తోంది.

Telugu Adavallumeeku, Moon, Rashmika, Sharwanand, Shikapoor, Theater, Vasanta Ra

ఇక వీటితో పాటు రాహుల్ దేశ్పాండే ప్రధాన పాత్రలో నటించిన వసంతరావు అనే బయోపిక్ కూడా ఏప్రిల్ ఒకటవ తేదిన విడుదల కాబోతుంది.యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిన ఫిక్షన్ మూవీ మూన్ నైట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నే మార్చి 30వ తేదీన ఇంగ్లీష్ హిందీ తో పాటు తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో కూడా విడుదల కాబోతుంది.అంతేకాకుండా స్టోరీస్ ఆఫ్ విట్ అండ్ మ్యాజిక్ అనే యానిమేషన్ టీవీ షో కూడా ఇక నెట్ ఫ్లెక్స్ లో మార్చి 31 వ తేదీన విడుదలకు సిద్ధమైంది అని చెప్పాలి.

కాగా వీటితోపాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఏప్రిల్ 2వ తేదీన సోనీ లీవ్ యాప్లో అందుబాటులోకి రాబోతుంది అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube