గుడివాడలోని రైల్వే లైన్లపై 320 కోట్లతో నిర్మించనున్న ఫ్లై ఓవర్లకు ఈనెల 17వ తేదీన విజయవాడలో శంకుస్థాపన చేయనున్న జగన్మోహన్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.

గుడివాడలోని రైల్వే లైన్లపై 320 కోట్లతో నిర్మించనున్న ఫ్లై ఓవర్లకు ఈనెల 17వ తేదీన విజయవాడలో శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.ఫ్లై ఓవర్ల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే కైలె అనిల్ కుమార్.ఎంపీ వల్లభనేని బాలశౌరి కామెంట్స్.320 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గుడివాడలో రైల్వే లైన్లపై వంతెనల నిర్మాణానికి NHA ఆమోదం.ఐకాన్ బ్రిడ్జి తరహాలో వంతెనలను ఏడాదిన్నరలో పూర్తి చేస్తాం.పామర్రు-చల్లపల్లి, కూచిపూడి-కౌతవరం హైవేల ప్రపోజల్స్ కేంద్రమంత్రి గడ్కరీకి అందజేస్తాం.

 Union Minister Nitin Gadkari Will Lay The Foundation Stone For The Flyovers To B-TeluguStop.com

గుడివాడలో తీవ్ర సమస్య అయినా రైల్వే లైన్లపై ప్లే ఓవర్ల నిర్మాణానికి కృషి చేసిన ఎంపీ వల్లభనేని బాలశౌరి కి గుడివాడ ప్రజల తరపున తరపున జీవితాంతం రుణపడి ఉంటా.ప్లే ఓవర్ల నిర్మాణం పూర్తి చేసుకునే ఎన్నికలకు వెళతాను.

ఎన్టీఆర్ 99 వ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం నిమ్మకూరులో 25 అడుగుల ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.ఎన్టీఆర్ ను గౌరవించేలా ఆయన శతజయంతి నాటికి 25 అడుగుల విగ్రహాన్ని ప్రారంభిస్తాం.

నిమ్మకూరు గ్రామ అభివృద్ధితో పాటుగా, జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అభిమానులు తరపున జీవితాంతం రుణపడి ఉంటా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube