కేంద్ర బడ్జెట్ 2023-24: పెరిగే ధరలు.. తగ్గే ధరలు

పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ను ప్రకటించారు.ఈ క్రమంలో బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచినట్లు వెల్లడించారు.

 Union Budget 2023-24: Prices To Go Up.. Prices To Come Down-TeluguStop.com

అదేవిధంగా పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు తెలిపారు.

పెరగనున్న ధరలు: – బంగారం, వెండి – టైర్లు – సిగరెట్లు – బ్రాండెడ్ దుస్తులు – దిగుమతి అయ్యే రబ్బరు

తగ్గనున్న ధరలు: – ఎలక్ట్రిక్ వాహనాలు – టీవీలు – మొబైల్స్ – లిథియం అయాన్ బ్యాటరీలు – కిచెన్ చిమ్నీలు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube