రోహిత్ శర్మ( Rohit Sharma )కు వివాహేతర సంబంధం, హార్థిక్ పాండ్యా( Harthik Pandya ) భార్య వ్యభిచారి అంటూ ఉమైర్ సంధు( Umair Sandhu ) అనే వ్యక్తి ట్వీట్స్ చేయడంతో.ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
ఇంతకీ ఈ ఉమైర్ సంధు ఎవరంటే.?
కువైట్లో ఉండే ఉమైర్ సంధు సినిమాలకు ట్విట్టర్ ద్వారా రివ్యూలను రాస్తుంటాడు.కాబట్టి ఇతను క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలియకపోయినా సినీ ప్రముఖులకు పరిచయం అక్కర్లేని పేరు.ఇతను ట్విట్టర్ వేదికగా సరికొత్త అకౌంట్ ఓపెన్ చేసి అందులో తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్పుకోవడంతోపాటు మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిలిం క్రిటిక్ అని తనకు తానే రాసుకున్నాడు.
ఉమైర్ సంధు ఎప్పుడు సినీ తారల బాగోతాల గురించి ట్వీట్ చేస్తూనే ఉంటాడు.అయితే అవి నిజమో అబద్దమో తెలియదు కానీ.
అతను షేర్ చేసే గాసిప్స్ మాత్రం సోషల్ మీడియాలో దూమరం రేపుతున్నాయి.నిన్న మొన్నటిదాకా సినీ తారల బాగోతాల మీద నే ట్విట్ చేసేవాడు.
ఇప్పుడు తాజాగా టీమిండియా క్రికెటర్ల మీద పడ్డాడు.

ప్రస్తుతం రోహిత్ శర్మకు వివాహేతర సంబంధం, హార్థిక్ పాండ్య భార్య వ్యభిచారి అంటూ చేసిన సంచలన కామెంట్స్ యావత్ సినీ, క్రికెట్ వర్గాలలో పెద్ద చర్చకు దారితీసాయి.రోహిత్ శర్మ రహస్యంగా ఓ అమ్మాయితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని అనేకసార్లు పలు హోటల్స్ లలో ఎంజాయ్ చేస్తున్నాడని, ఉమైర్ చేసిన కామెంట్స్ పై కొందరు మండిపడితే మరికొందరు రోహిత్ శర్మ సైలెంట్ కిల్లర్ గా ఉన్నాడని వ్యంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

తరువాత హార్దిక్ పాండ్యా ను డబ్బుల కోసమే నటాషా స్టాన్ కోవిచ్ ( Natasha Stan Kovich )పెళ్లి చేసుకుందని సంచలన ట్వీట్స్ చేశాడు.ఆమె సెర్బియాలోని ఓ నిరుపేద డ్రగ్ డీలర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని, 2016-17 లలో ఫేమస్ పొలిటీషియన్స్, వ్యాపారవేత్త లతో గడిపిందని వెల్లడించాడు.ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్స్ ను రోహిత్ శర్మ ఫ్యాన్స్ తిప్పి కొడుతున్నారు.
ఇక ఈ ట్విట్ పై రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్య ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.







