అల్లూరి జిల్లా చింతపల్లిలో ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో గంజాయి స్మగ్లర్ల నుంచి ఓ గిరిజనుడిని విడిపించారు.
సెల్ ఫోన్ సహకారంతో చింతపల్లి పోలీసులు కేసును చేధించారు.అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నా, విక్రయిస్తున్న వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.అయితే గిరిజనుడు శ్రీను గంజాయి స్మగ్లర్లకు సహాయం చేస్తుండేవాడని పోలీసులు తెలిపారు.







