వింజమూరు పోలీస్ స్టేషన్ లోపల రెండు వర్గాలు కొట్లాట..

నెల్లూరు జిల్లా:- వింజమూరు పోలీస్ స్టేషన్ లోపల రెండు వర్గాలు కొట్లాట.పాత విబేధాలతో ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్ కి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.

 Two Groups Fight Inside Vinjamuru Police Station, Two Groups Fight ,vinjamuru Po-TeluguStop.com

పోలీస్ స్టేషన్ సాక్షిగా పోలీసులు ముందే పిడు గుద్దులు గుద్దు కున్న వైనం.

ప్రధాన పత్రిక విలేకరి మరియు వైసిపి నేతల మధ్య జరిగిన ఘర్షణ.

సంచలంగా మారిన పోలీస్ స్టేషన్ లోపల జరిగిన గొడవ.ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన ఎస్సై జంపాని కుమార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube