స్వగృహ ప్రవేశం చేయండి వైకాపా శ్రేణులకు తులసిరెడ్డి ఆహ్వానం..

ముఖ్యమంత్రి జగన్( Chief Minister Jagan ) పని అయిపోయింది.కాంగ్రెస్ పార్టీలోకి స్వగృహ ప్రవేశం చేయండి అని వైకాపా శ్రేణులకు తులసిరెడ్డి( Tulasi Reddy ) పిలుపిచ్చారు అన్ని వర్గాల ప్రజలలో వైకాపా పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి తధ్యంఓటమి ఫోబియా జగన్ ను వెంటాడుతుంది.

 Tulasi Reddy Comments On Cm Ys Jagan, Tulasi Reddy, Cm Ys Jagan, Congress Party-TeluguStop.com

తిరుపతి సభలో జగన్ తన ఓటమిని ఒప్పుకున్నారు.

వైకాపా మునిగిపోయే నావకాంగ్రెస్ పార్టీ( Congress party )కి పునర్వైభవం ప్రారంభ మైంది 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసింది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణాలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్న నినాదం ప్రతిధ్వనిస్తుందిఈ నేపథ్యంలో స్వగృహ ప్రవేశం చేయవలసిందిగా వైకాపా శ్రేణులకు విజ్ఞప్తి రాహుల్ గాంధీ( Rahul Gandhi )నీ ప్రధాని చేయడం రాజశేఖరరెడ్డి ఆశయం ఆ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ లోకి రండి.

కదలిరండి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube