TSPSC ది పెద్ద స్కాం ఇది అందరూ కుమ్మక్కు అయ్యి చేసిన స్కాం TSPSC పేపర్ లీక్ CBI తో దర్యాప్తు చేయించాలి బోర్డ్ చైర్మన్ దగ్గర నుంచి మంత్రుల స్థాయిలో హస్తం ఉంది ప్రశ్న పత్రాలు కావాలనే లీక్ చేశారు బోర్డ్ మొత్తం రద్దు చేయాలి SIT తో దర్యాప్తు కరెక్ట్ కాదుSIT మీకు అనుకూలంగా విచారణ చేస్తుంది అందుకే CBI తో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి TSPSC నిరుద్యోగుల విశ్వసనీయత కోల్పోయింది రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం TSPSC లో రిజిస్టర్ చేసుకున్నారు పేపర్ లీక్ అనేది ఒక పెద్ద స్కాం బోర్డ్ చైర్మన్ కి.సెక్రటరి తెలిసే పాస్ వర్డ్ లు బయటకు ఎలా లీక్ అయ్యాయి మూడో వ్యక్తికి పాస్ వర్డ్ లు ఎలా తెలిశాయి అంగట్లో సరుకులు అమ్మునట్లు TSPSC పేపర్లు అమ్ముతున్నారు.
ఒక్క AE పేపర్ కాదు అన్ని పేపర్లు లీక్ అయ్యి ఉంటాయి గ్రూప్ 1 కూడా లీక్ అయ్యి ఉంటుంది TSPSC విశ్వసనీయ ఎంటి.రహస్యంగా ఉండాల్సిన సమాచారం బయటకు ఎలా వచ్చింది ఇందులో అందరి హస్తం ఉంది కావాలనే పేపర్లు లీక్ చేశారు లీకుల వెనుక బోర్డ్ చైర్మన్ నుంచి మంత్రుల స్థాయి వరకు హస్తం ఉంది ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిగ్గు పడాలి.
TSPSC సర్వర్ ఎలా లీక్ అవుతుంది కవిత కేసుల మీద ఉన్న శ్రద్ధ TSPSC పేపర్ లీక్ మీద లేదు ముఖ్యమంత్రి ఇంత వరకు ఎందుకు స్పందించడం లేకేసీఅర్ ఒక మోనార్క్.ఒక నియంతకేసీఅర్ ఒక తాలిబాన్.
తాలిబాన్ అధ్యక్షుడు ఇక్కడ భారత రాజ్యాంగం అమలు కాదు కేసీఅర్ సొంత రాజ్యాంగం అమలు అవుతుంది పేపర్ లు సంతలో అమ్మినట్లు అమ్మడం కేసీఅర్ రాజ్యాంగం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం కేసీఅర్ రాజ్యాంగం ప్రతిపక్షాలను తొక్కడం కేసీఅర్ రాజ్యాంగం YSRTP డిమాండ్ చేస్తుంది వెంటనే పేపర్ లీక్ పై CBI విచారణ జరిపించాలి TSPSC కి వినతి పత్రం ఇస్తామని చెప్పినా అనుమతి ఇవ్వక పోవడం దుర్మార్గం
.






