మంచు లక్ష్మీపై దారుణంగా ట్రోలింగ్.. అంత క్లోజ్ ఏంటీ అంటూ?

మంచు లక్ష్మీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటిగా, నిర్మాతగా, యాంకర్ గా మంచు లక్ష్మి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

 Trolls Goes Viral About Manchu Laxmi Photo Details Here , Manchu Laxmi, Negativ-TeluguStop.com

మంచు లక్ష్మి యాంకర్ గా చేసిన పలు షోలు అంచనాలకు మించి సక్సెస్ సాధించాయి.మంచు లక్ష్మి మాట్లాడే విధానం గురించి గతంలో ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.

మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు.

అయితే మంచు లక్ష్మి తాజాగా యూట్యూబ్ పాపులర్ యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహాతో కలిసి ఫోటో దిగగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఫోటోల విషయంలో నెటిజన్లు మంచు లక్ష్మిని తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు.మంచు లక్ష్మి నిఖిల్ తో మరీ సన్నిహితంగా ఉండటం అభిమానులలో చాలామందికి నచ్చలేదు.నిఖిల్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటోపై ఈ నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ ఫోటో వల్ల కొంతమంది మంచు లక్ష్మి విషయంలో చెత్త కామెంట్లు వినిపిస్తున్నాయి.

మంచు లక్ష్మి తనపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలంటే హగ్ చేసుకొని చెప్పాలా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.నిఖిల్ విషయంలో ట్రోల్స్ రావడం తొలిసారి కాదు.నిఖిల్ సైతం ఇలాంటి వివాదాలు క్రియేట్ కాకుండా జాగ్రత్త పడాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Anchornikhil, Manchu Laxmi, Trolls, Nikhil, Tollywood-Movie

నెగిటివ్ కామెంట్స్ విషయంలో మంచు లక్ష్మి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.మంచు లక్ష్మి కెరీర్ విషయంలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సోషల్ మీడియాలో మంచు లక్ష్మికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మంచు లక్ష్మిని అభిమానించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube