ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

గత ఎనిమిది సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవని,ఐదు సంవత్సరాలుగా బదిలీలు లేవని,వెంటనే ప్రమోషన్లు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.రాములు( Ch.

 Transfers And Promotions Of Teachers Should Be Undertaken Immediately , Kgbv Tea-TeluguStop.com

Ramulu ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రమోషన్లు చేపట్టాలని ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావంగా శనివారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ టీచర్లను రెగ్యులర్ చేయాలని,మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీలను చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రవచనాలు రాష్ట్ర కార్యదర్శి జి.

నాగమణి( G.Nagamani ), జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు జె.యాకయ్య,కోశాధికారి జి.వెంకటయ్య,జిల్లా కార్యదర్శులు ఎస్కె.సయ్యద్,సిహెచ్.

వీరారెడ్డి, బండి పాపిరెడ్డి,బి.ఆడమ్, మండల బాధ్యులు జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పల్లె అనిల్ కుమార్, ఆర్.శ్రీను,యరగాని.లింగయ్య,బండ్ల రమేష్, ఏలే సీనయ్య,ఎన్.

సైదా, ఎస్.అంజయ్య,ఎల్.ఆనంద్ కిషోర్, ఎం.చిత్తరంజన్,రాంజీ,బి.శ్రీనివాస్,ఎం.యాదయ్య, చంద్రునాయక్, ఆంజనేయులు,డి.పద్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube