భారతీయ సినిమా చాలా భిన్నమైనది.ఇక్కడ రకరకాలు భాషల్లో సినిమాలు నిర్మించబడతాయి.
ప్రధానంగా మనది సింగల్ స్క్రీన్ మార్కేట్.
మల్టిప్లెక్సుల హావా మొదలైనా సింగల్ స్క్రీన్స్ ఇంకా జనాదరణ పొందుతున్నాయి.
ఈ సింగల్ స్క్రీన్స్ అత్యధికంగా తెలుగు రాష్ట్రల్లో ఉన్నాయి (2809).ఇక మిగితా రాష్ట్రాలలో ఎన్ని థియేటర్లు ఉన్నాయో .మొత్తం దేశంలో ఎన్ని ఉన్నాయో ఓసారి తెలుసుకోండి.తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ - 2809 అండమాన్ & నికోబార్ - 1 అరుణాచల్ ప్రదేశ్ - 1 అస్సాం - 82 బిహార్ - 269 చంఢీగఢ్ - 6 దాద్ర & నగర్ హవేలి - 2 ఢిల్లీ & న్యూఢిల్లీ - 80 గోవా, డమన్ & డియూ - 10 గుజరాత్ - 291 హర్యానా - 106 హిమాచల్ ప్రదేశ్ - 10 జమ్ము&కష్మీర్ - 267 జార్ఖండ్ - 90 కర్ణాటక - 950 కేరళ - 1015 మధ్యప్రదేశ్ - 201 మహారాష్ట్ర (విధర్భ మినహాయించి) - 504 మణిపూర్ - 10 మెఘాలయా - 7 మిజోరం - 2 నాగాలాండ్ - 4 ఒరిస్సా - 116 పాండిచ్చేరి - 25 పంజాబ్ - 175 రాజస్థాన్ - 133 సిక్కిం - 2 తమిళనాడు - 1546 త్రిపూర - 1 ఉత్తరప్రదేశ్ - 970 ఉత్తరాంచల్ - 46 విదర్భ (మహారాష్ట్ర) - 106 వెస్ట్ బెంగాల్ - 330 మొత్తం - 10167 .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy