స్టార్ హీరో బాలయ్య ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేనా.. ఆ ఫుడ్ మాత్రమే ఇష్టంగా తింటారా?

టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య( Balakrishna ) వయస్సు 64 సంవత్సరాలు అయినా ఈ హీరో ఫిట్ గా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.

బాలయ్య తన ఫిట్ నెస్ కు( Balakrishna Fitness ) సంబంధించి ఎలాంటి సీక్రెట్ లేదని చెప్పుకొచ్చారు.

షూట్ సమయంలో తాను ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తింటానని చెప్పారు.ఇంటికి సమీపంలో షూట్ జరిగినా అందుబాటులో ఉండే ప్రొడక్షన్ ఫుడ్ తినడానికి ప్రాధాన్యత ఇస్తానని బాలయ్య కామెంట్లు చేయడం గమనార్హం.

భార్య ఇంటి ఫుడ్( Home Food ) తినొచ్చుగా అని చెప్పినా నేను మాత్రం అలవాట్లను మార్చుకోవడానికి ఇష్టపడనని బాలయ్య పేర్కొన్నారు.ఇలా ఉండే హీరోలు చాలా అరుదుగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బాలయ్య ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.బాలయ్య క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు.

Advertisement

బాలయ్య అన్ స్టాపబుల్ షో( Unstoppable Show ) కూడా ఆహా ఓటీటీలో ఊహించని స్థాయిలో హిట్ అయింది.ఆహా ఓటీటీ రేంజ్ పెరగడానికి బాలయ్య ఒక విధంగా కారణమయ్యారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.బాలయ్యతో సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్లకు సైతం కెరీర్ పరంగా కలిసొస్తోంది.

బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

బాలయ్య మాస్ సినిమాలు ఇతర భాషల్లో సైతం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి.బాలయ్య సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తున్నారు.బాలయ్యను కొత్తగా చూపించడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

బాలయ్య నెక్స్ లెవెల్ స్క్రిప్ట్స్ కు ఓకే చెబుతుండటం గమనార్హం.బాలయ్య పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే ఈ హీరో రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది.

వైరల్ వీడియో : పందెకోసం తయారు చేసిన కోడి చివరకు ఎక్కడికి చేరిందంటే?
రానా ఇలాంటి సినిమాలు చేస్తే హీరోగా నిలదొక్కుకోలేడా..?

బాలయ్య కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు