రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి( Rajamouli ) స్టూడెంట్ నంబర్1 సినిమాతో మొదలుపెట్టి ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు.బాహుబలి1, బాహుబలి2, ఆర్.

ఆర్.ఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేసిన అద్భుతాలు అన్నీఇన్నీ కావు .ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.తారక్,( Tarak ) చరణ్,( Charan ) ప్రభాస్( Prabhas ) లకు తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి రాజమౌళి కారణమని చెప్పవచ్చు.

చాలామంది నమ్మకపోయినా ఇదే నిజం అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.రాజమౌళి ఒక్కో సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటున్నా హీరోల స్థాయిని పెంచడంలో ఆయనకు ఆయనే సాటి అని ప్రూవ్ చేసుకుంటున్నారు.

కొన్ని సీన్లను ఊహించడంలో జక్కన్నకు ఎవరూ సాటిరారని కచ్చితంగా చెప్పవచ్చు.జక్కన్న ఊహలతోనే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నారు.

Tollywood Heroes Range Changed With Rajamouli Details, Rajamouli, Director Rajam

రాజమౌళి ఇతర భాషలలో సైతం అంచనాలకు మించి మెప్పిస్తున్నారు.పాన్ వరల్డ్ స్థాయిలో ఉన్న క్రేజ్ జక్కన్నకు భారీ స్థాయిలోనే కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.రాజమౌళి మహేష్( Mahesh Babu ) హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూట్ ను త్వరలో మొదలుపెట్టనుండగా ఈ సినిమా ఏకంగా 50కు పైగా భాషలలో రిలీజ్ కానుంది.

Advertisement
Tollywood Heroes Range Changed With Rajamouli Details, Rajamouli, Director Rajam

ఈ స్థాయిలో రిలీజ్ కావడం అంటే రికార్డ్ అనే చెప్పాలి.

Tollywood Heroes Range Changed With Rajamouli Details, Rajamouli, Director Rajam

ఈ సినిమా రిలీజ్ సమయానికి టికెట్ రేట్లు 2000 రూపాయలుగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.మహేష్ రాజమౌళి కాంబో మూవీ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది.మహేష్ జక్కన్న మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాజమౌళి రెమ్యునరేషన్ 200 కోట్ల రూపాయల మార్కును టచ్ చేసిందని సమాచారం అందుతోంది.రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో మరిన్ని సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.

రాజమౌళి రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు