మొదటి సినిమా ప్లాప్ అయినా రెండో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకులు

తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.ఆ తర్వాత మూవీలో చతికిలబడ్డ డైరెక్టర్లను ఎంతో మందిని చూశాం.

మరికొంత మంది తమ తొలి సినిమా అంతంత మాత్రంగా ఆడినా రెండో సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టినవారు ఉన్నారు.ఇలా డెబ్యూ మూవీకంటే సెకెండ్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

అనుదీప్

Tollywood Directors Got The Success With Second Movie, Koratala Shiva, Srinu Vai

అనుదీప్ తొలి సినిమా పిట్టగోడ.ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో.ఎప్పుడు పొయ్యిందో కూడా తెలియదు.

రెండో సినిమా జాతిరత్నాలు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఎస్ ఎస్ రాజమౌళి

Tollywood Directors Got The Success With Second Movie, Koratala Shiva, Srinu Vai
Advertisement
Tollywood Directors Got The Success With Second Movie, Koratala Shiva, Srinu Vai

దర్శకధీరుడు రాజమౌళి తీసిన తొలి సినిమా స్టూడెంట్ నెం.1.మామూలు హిట్ కొట్టింది.రెండో సినిమా సింహాద్రి.

ఇండస్ట్రీ హిట్ సాధించింది.

హరీష్ శంకర్

Tollywood Directors Got The Success With Second Movie, Koratala Shiva, Srinu Vai

తన తొలి సినిమా సరిగా ఆడకపోయినా.రెండో సినిమా మిరపకాయ్ తో బాక్సాఫీస్ షేక్ చేశాడు.

వంశీ పైడిపల్లి

మున్నా సినిమాతో యావరేజ్ సినిమా తీసిన వంశీ.తన రెండో సినిమా Brundavanamతో మంచి హిట్ కొట్టాడు.

హను రాఘవపూడి

న్యూస్ రౌండప్ టాప్ 20

తన తొలి సినిమాతో మంచి పేరు సంపాదించిన డబ్బులు రాలేదు.రెండో సినిమా క్రిష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మంచి హిట్ కొట్టాడు.

నాగ్ అశ్విన్

Advertisement

తను తీసిని రెండు సినిమాలు బాగున్నా.సెకెండ్ సినిమా మహానటి మాత్రం అల్టిమేట్.

వివేక్ ఆత్రేయ

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలు తీసినా.రెండో సినిమా మంచి విజయం సాధించింది.

గౌతమ్

మళ్లీ రావా, జెర్సీ సినిమాలు తీసిని గౌతమ్.రెండో సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.

శ్రీను వైట్ల

తొలుత నీకోసం, ఆ తర్వా ఆనందం సినిమాలు తీశాడు శ్రీను వైట్ల.రెండో సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాడు.

కొరటాల శివ

తన తొలి సినిమా మిర్చితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆయన రెండో మూవీ శ్రీమంతుడుతోనూ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.

తాజా వార్తలు