సినిమా ఫట్.. క్యారెక్టర్ హిట్.. అలా ఎన్ని చిత్రాలు ఉన్నాయి

కొన్ని సినిమాలు జయాపజాలతో సంబంధం లేకుండా అందులో నటించిన నటీనటులకు మంచి పేరు, గుర్తింపు తీసుకొస్తాయి.

సినిమాలు ఫ్లాప్ అయినా పలువురు నటుల యాక్టింగ్ అదుర్స్ అనిపించేలా ఉంటాయి.

అద్భుత ఫర్ఫార్మెన్స్ ఉన్నా సినిమా అపజయంతో వారి నటన కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.వాళ్ల కష్టానికి గుర్తింపు కూడా దక్కదు.

అలాంటి సినిమాలు, క్యారెక్టర్లు తెలుగులో చాలా ఉన్నాయి.గతంలో వచ్చిన బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల్లోనే చక్కటి నటన ఉన్న సినిమాలు ఫ్లాప్ కావడంతో వారికి దక్కాల్సిన క్రెడిట్ దక్కలేదు.

ఇంతకీ తెలుగులో సినిమాలు ఫ్లాప్ అయినా.ఫర్ఫార్మెన్స్ హిట్ అయిన క్యారెక్టర్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Tollywood Characters Are More Hit Than Movies, Hit Characters , Allua Rjun , Tol

చావు కబురు చల్లగాఈ సినిమా విజయం సాధించకపోయినా.హీరో కార్తికేయ కెరీర్ బెస్ట్ పర్పార్మెన్స్ కనబర్చాడు.

నిజం

నిజం సినిమా ఫ్లాప్ అయ్యింది.కానీ మహేష్ బాబు నటనకు నంది అవార్డు దక్కింది.

నా పేరు సూర్య

ఈ సినిమా ఫ్లాప్ అయినా అల్లు అర్జున్ నటనకు జనాలు మంత్రముగ్దులు అయ్యారు.

Tollywood Characters Are More Hit Than Movies, Hit Characters , Allua Rjun , Tol

గౌతమ్ నందా

ఈ సినిమాలో గోపీచంద్‌ అద్భుతంగా నటించినా సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.

Tollywood Characters Are More Hit Than Movies, Hit Characters , Allua Rjun , Tol
మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

బ్రహ్మోత్సవం

Advertisement

ఎన్టీఆర్ బయోపిక్

ఈ సినిమా అపజయం పాలైనా బాలయ్య నటనమాత్రం అదుర్స్ అనిపించింది.

ఎటో వెళ్లిపోయింది మనసు

ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోయినాసమంత నటనకు నంది దక్కింది.

జెండా పై కపిరాజు

ఈ సినిమా హిట్ కొట్టకపోయినా.మాయా ఖన్నన్, నాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది.

స్పైడర్

స్పైడర్ సినిమా అపజయం పొందినాఎస్‌జే సూర్య పాత్ర హైలెట్ అయ్యింది.

డియర్ కామ్రేడ్

ఈ సినిమా విజయం సాధించకపోయినా విజయ్ దేవరకొండ బాబీ పాత్రలో అద్భుతంగా నటించాడు.

నేనొక్కడినే

ఈ సినిమా డిజాస్టర్ కానీ మహేష్ నటన మాత్రం కేక.

తాజా వార్తలు