నేడు భారత్- ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్

నేడు భారత్ -ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 సిరీస్ మ్యాచ్ జరగనుంది.హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

 Today Is The Last T20 Match Between India And Australia-TeluguStop.com

ఇప్పటికే టీ20 సిరీస్ మ్యాచ్ 1-1 తో టీమిండియా, ఆసీస్ లు సమఉజ్జీలుగా ఉన్నాయి.దీంతో నేడు జరుగబోయే మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే ఇరు జట్ల క్రీడాకారులు హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube