తిరుపతి సెంటిమెంట్ కిరణ్ కి వర్క్ అవుట్ అవుతుందా..!

యువ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో కశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను మురళి కిశోర్ అబ్బూరు డైరెక్ట్ చేశారు.

 Tirupathi Sentiment For Kiran Abbavaram Vbvk , Tirupathi , Kiran Abbavaram ,kas-TeluguStop.com

ఈ నెల 18న మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా నైబర్ నెంబర్ కాన్సెప్ట్ తో వస్తుంది.సినిమా ట్రైలర్ ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ఏర్పరచగా చిత్రయూనిట్ అంతా సినిమాపై చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు.

Telugu Bunny Vasu, Geetha, Kiran Abbavaram, Tirupathi, Tollywood, Vbvk-Movie

ఇక ఈ సినిమా మొత్తం తిరుపతి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించారు కాబట్టి తిరుపతి సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని హీరో కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.తన సినిమా ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమా కూడా తిరుపతిలో బాగా ఆడిందని తిరుపతి అంటే తనకు ప్రత్యేకమైన సెంటిమెంట్ అని అన్నారు కిరణ్ అబ్బవరం.సో ఎలా చూసినా తిరుపతి సెంటిమెంట్ తోనే కాదు తిరుపతి కథతో వస్తున్న ఈ వినరో భాగ్యము విష్ణు కథతో కిరణ్ హిట్ కొట్టేలానే ఉన్నాడు.

గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి సినిమా రీచ్ బాగానే ఉండేలా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube