దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మరో ముగ్గురు మృతి

హైదరాబాద్ లోని దోమలగూడ ఇంటిలో గ్యాస్ లీకైన ఘటనలో మరో ముగ్గురు మృతిచెందారు.ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ముగ్గురు చనిపోయారు.

మృతులు అభి, ధనలక్ష్మీ, నాగమణిగా గుర్తించారు.దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.అయితే రెండు రోజుల క్రితం దోమలగూడలోని ఓ ఇంటిలో గ్యాస్ లీక్ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement