మూడు రాజధానులు,రాష్ట్ర అభివృద్ధి మా అభిప్రాయం..బొత్స సత్యనారాయణ,మంత్రి

మూడు రాజధానులు,రాష్ట్ర అభివృద్ధి మా అభిప్రాయం.ఈక్షణం వరకూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.

శాసనసభకు చట్టాలు చేసే అధికారం లేదు అని చెప్పడాన్ని విశ్వసించరు లేదు.తీర్పు పూర్తిగా చదివిన తర్వాత స్పందిస్తాను.

చెప్పేవాడికి చేసేవాడు లోకువ.అన్నట్లు మూడు నెలల్లో ప్రారంభించాలంటే బాగుంటుంది కానీ పూర్తి చేయాలంటే ఎలా కుదురుతుంది.

నా వ్యాఖ్యలన్నీ పూర్తిగా వ్యక్తిగతం.కోర్టు తీర్పు ఊహించిందే.

Advertisement

మేమే బిల్లులు రద్దు చేసిన తర్వాత ఇంకా ఏముంది.కొత్త విధానంతో లిటిగేషన్ లేకుండా వస్తామని చెప్పాం కదా .చంద్రబాబు కు సమాజ అభివృద్ది కంటే వారి సామాజిక అభివృద్ది ముఖ్యం.వారి మాటలు పరిగణనలోకి అవసరం లేదు.

హై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఐక్యరాజ్య సమితి కి ఎందుకు వెళ్లాలి.శాసనసభ, పార్లమెంట్ లు చట్టాలు చేయడానికి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు