ఈ వారం ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలివే.. అక్కడైనా హిట్ గా నిలుస్తాయా?

కరోనా తర్వాత ఓటీటీల హవా ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వేర్వేరు ఓటీటీలు తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులు సైతం ఓటీటీలలో సినిమాలు( OTT Movies ) చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ వారం ఓటీటీలలో కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Movie Name Release Date Online Streaming Partner
చారి111 ఏప్రిల్ నెల 1వ తేదీ అమెజాన్ ప్రైమ్
తేరీ బాతో మే ఐసా ఉల్జా ఏప్రిల్ నెల 1వ తేదీ అమెజాన్ ప్రైమ్
హనుమాన్( Hanuman ) ఏప్రిల్ నెల 5వ తేదీ హాట్ స్టార్
లంబసింగి( Lambasingi ) ఏప్రిల్ నెల 1వ తేదీ హాట్ స్టార్
జుని (కన్నడ) - అమెజాన్ ప్రైమ్
యహ్ మేరీ ఫ్యామిలీ (హిందీ) - అమెజాన్ ప్రైమ్
హౌ టు డేట్ బిల్లీ వ్లాష్ (ఇంగ్లీష్) - అమెజాన్ ప్రైమ్
ఫర్రే (హిందీ), లా వస్తే (హిందీ) - జీ5
బెళ్ తమిళ్ వెర్షన్( Bell Tamil Version ) - జియో సినిమా
ఫ్యామిలీ ఆజ్ కల్ (హిందీ),ది ఉమెన్ కింగ్ (ఇంగ్లీష్/ తమిళ్) - సోనీ లివ్
ఈ సినిమాల్లో చాలా సినిమాలు థియేటర్లలో ఫ్లాపైన సినిమాలు కాగా ఈ సినిమాలు ఓటీటీలో అయినా హిట్ గా నిలుస్తాయేమో చూడాలి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు