దసర సినిమా ప్రమోషన్స్ లో తెగ కష్టపడుతున్న నాని అసలు కారణం ఇది..?

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సినిమాల్లో దసరా( Dussehra ) ఒకటి…ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీ గా ఉన్నాయి ఫస్ట్ టైం నాని ఊర మాస్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా మీదే నాని చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది అందుకే నాని ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడుతూన్నట్టు తెలుస్తుంది.

 This Is The Real Reason Nani Is Struggling In Dussehra Movie Promotions , Dusseh-TeluguStop.com

అందులో భాగంగానే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సందర్భం గా ఆయా భాషల్లో ఫేమస్ అయిన యు ట్యూబర్స్ తో దసరా సినిమా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు…ఈ సినిమా కనక హిట్ అయితే నాని( Nani ) క్రెజ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నాని ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు…తెలుగు లో ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు తార స్థాయి లో ఉన్నాయి.

ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ గాని, టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ప్రామిసింగ్ గా ఉండటం వల్ల ఈజీ గా జనాల్లోకి వెళ్ళిపోయింది ఈ సినిమా పక్క నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి…నాని గత చిత్రాలు కనక మనం చూసుకుంటే దాంట్లో చాలా సాఫ్ట్ గా కనిపించేవాడు నాని… కానీ ఈ సినిమా లో మాత్రం పక్క పల్లెటురు మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఇంతకు ముందు నాని సినిమాలు అంటే ఫ్యామిలీస్, అమ్మాయిలు బాగా ఇష్టపడే వాళ్ళు…కానీ ఈ సినిమా మాత్రం మాస్ సినిమా మరి ఈ సినిమా తో ఎంత వరకు ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పిస్తాడో చూడాలి.ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్( Keerthy Suresh ) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమా కి డైరెక్టర్ కూడా శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) అనే ఒక కొత్త డైరెక్టర్ ఆ\నే చెప్పాలి.ఈయన ఇంతకు ముందు సుకుమార్ గారి దగ్గర నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి సినిమాలకి డైరెక్షన్ డిపాట్మెంట్ లో పనిచేసాడు…ఆయన చెప్పిన స్టోరీ నచ్చి నాని ఆయనకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు అనే చెప్పాలి…

 This Is The Real Reason Nani Is Struggling In Dussehra Movie Promotions , Dusseh-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube