మెన్షన్ 24 సక్సెస్ తరువాత ఓంకార్ చేస్తున్న సినిమా ఇదే...

ఓంకార్ దర్శకుడుగా వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sarath Kumar ) లీడ్ రోల్ లో నటించిన మెన్షన్ 24 సీరీస్ ఈమధ్య ఓటిటిలో రిలీజ్ అయి మంచి విజయాన్ని దక్కించుకునే దిశగా ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇలాంటి క్రమంలో ఈ సిరీస్ చేయడం వెనుక ఓంకార్ చాలా కష్టపడినట్టుగా తెలుస్తుంది తను ఇంతకుముందు చేసిన రాజు గారి గది సినిమా ఎలా అయితే ఉందో ఈ మెన్షన్ 24 సినిమా( Mention 24 movie ) కూడా అదే జానర్ లో సాగుతూ అధ్యాంతం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ముందుకు సాగింది.

 This Is Omkar's Next Film After The Success Of Mention 24, Omkhar , Next Film, M-TeluguStop.com

ప్రతి ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి చాలా బాగుంది అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.ఇక ఇలాంటి సందర్భంలో ఓంకార్( Omkar ) మళ్లీ దర్శకుడుగా నిలదొక్కుకున్నాడు అంటూ మరికొందరు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

-Movie

ఓంకార్ వరుసగా సస్పెన్స్ థ్రిల్లర్ కు సంబంధించిన జానర్ ని ఎంచుకొని దాంట్లోనే హర్రర్ మిక్స్ చేసి సినిమాలు చేస్తున్నాడు.ఇలా ఎందుకు సినిమాలు చేస్తున్నాడు నార్మల్ సినిమాలు చేయొచ్చు కదా అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ అతడికి ఆ జానర్ లో ఎక్కువగా పట్టుండడం వల్ల ఆయన తరచుగా అవే టైప్ ఆఫ్ స్టోరీస్ చేస్తున్నాడు.ఈ సిరీస్ మంచి విజయం సాధించడంతో నెక్స్ట్ ఒక పెద్ద హీరో తో సినిమా చేసే దిశగా ఆయన ముందుకు దూసుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ క్రమంలో తెలుగు స్టార్ హీరోల్లో ఎవగో ఒకరితో ఓంకార్ తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

 This Is Omkar's Next Film After The Success Of Mention 24, Omkhar , Next Film, M-TeluguStop.com

మరి ఆ హీరో ఎవరు అనేది తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు వెయిట్ చేయాలి.ఇక అలానే ఓంకార్ ఆహ లాంటి ఒటిటి వేదికల మీద కొన్ని రియాలిటీ షో లు కూడా చేస్తూ చాలా బిజీ గా గడుపుతున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube