ఇది క్రూరం ఎప్పటివో ఇప్పుడు పెడుతున్నావ్.. శ్రీలీలపై నెటిజన్ ఫైర్?

మామూలుగా అభిమానులు అప్పుడప్పుడు తమ అభిమాన నటినటులపై ఫైర్ అవుతూ ఉంటారు.చాలా చిన్న విషయానికి తమ అభిమానుల నటీనటులపై అలుగుతూ ఉంటారు.

కానీ ఆ అభిమాన నటీనటులు మాత్రం వీరి అలకను పట్టించుకోరు.తమ పని తాము చేసుకుంటూ పోతారు.

అయితే తాజాగా శ్రీలీలపై కూడా తన అభిమాని ఫైర్ అయ్యాడు.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి చిన్న వయసులో హీరోయిన్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ శ్రీలీల.టాలీవుడ్ లో రెండవ సినిమాకే స్టార్ హీరో సరసన నటించగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకుంది.

Advertisement

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన అందాలతో మాత్రం కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది.

ఇక శ్రీలీల తొలిసారిగా ముద్దు అనే కన్నడ సినిమాతో 2019లో అడుగు పెట్టింది.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అదే ఏడాది మరో అవకాశాన్ని కూడా అందుకుంది.ఆ తర్వాత టాలీవుడ్ దర్శకనిర్మాతల కళ్ళల్లో పడటంతో  2021 లో పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.ఇక గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించగా చాలావరకు ఈ సినిమాతో ఈమె లైఫ్ క్లోజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

ఎందుకంటే అతి చిన్న వయసులోనే స్టార్ హీరో సరసన నటించడంతో బ్యూటీకి అవకాశాలు వస్తాయా రావో అన్న ఆలోచనలు అందరిలో ఎదురయ్యాయి.

Advertisement

కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో శ్రీ లీల క్రేజ్ మరింత పెరిగిపోయింది.ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.దీంతో ఈ బ్యూటీపై తెలుగు దర్శకనిర్మాతలు కన్ను వేశారు.

అప్పటికే పలువురు దర్శకులు ఈమెతో రెండు మూడు సినిమాలు ఫిక్స్ చేశారు.ప్రస్తుతం అవి షూటింగ్ బిజీలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను పంచుకుంటూ ఉంటుంది.

ఇక చూడటానికి చాలా అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఉంటారు.ఈమె ఏదైనా ఫోటో పెడితే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

అయితే తాజాగా తను కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది.ఇక ఆ ఫోటోను చూసిన తన అభిమానులు నిరాశ చెందారు.

కారణం ఏంటంటే ఆ ఫోటోలు ఒకప్పటి ఫోటోలు.దీంతో తన అభిమాని క్రూరం బేబీ.

ఇది ఎప్పటివో.ఇప్పుడు పెట్టే బదులు మొన్న బీచ్ కి పోయిన పిక్స్ పెట్టొచ్చుగా అంటూ కాస్త ఫైర్ అయినట్లు కనిపించింది.

ఇక అవి పాత ఫోటోలు అయినప్పటికీ కూడా చాలా అందంగా ఉంది అంటూ మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.