రాత్రి ఇలా నిద్రపోవడం వల్ల శరీరానికి.. కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే మనిషికి సరైన నిద్ర( Sleep ) అవసరం.

శరీరం ఆరోగ్యంగా, ఉత్సాహంగా పనిచేయాలంటే సరైన సమయంలో నిద్ర పోవడం ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన శరీరానికి కచ్చితంగా ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండాలి.ప్రస్తుత ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.

అయితే ఈ సమస్యల కారణంగా భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి శరీరానికి తగినంత విశ్రాంతి కోసం ప్రతి రోజు తప్పకుండా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి.

ప్రతిరోజు సరైన సమయంలో నిద్ర పోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయి.ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే శరీరంలో రక్త ప్రసరణ( Blood circulation ) మెరుగుపడుతుంది.

Advertisement

సరైన నిద్రలేని వారిలో రక్త సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి.అలాగే జ్ఞాపక శక్తిని కూడా కోల్పోతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే చాలామందిలో మెదడు లోని గణాల్లో చాలావరకు వ్యర్థ పదార్థాలు నిండి ఉంటాయి.

అయితే ఇవి ఎక్కువగా నిండిపోవడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర కచ్చితంగా ఉండాలి.ఇలా ప్రతిరోజు నిద్రపోవడం వల్ల మెదడులోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.అంతేకాకుండా గుండె పనితీరు( Heart function ) కూడా మెరుగుపడుతుంది.

ఇంకా చెప్పాలంటే కొంతమందిలో కండరాల సమస్యలు( Muscle problems ) కూడా వస్తూ ఉంటాయి.కండరాలు బలహీనంగా మారి శరీరం తీవ్రంగా దెబ్బతింటు ఉంటుంది.

కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

దీనికి ప్రధాన కారణం సరిగా నిద్ర లేకపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు