దేశంలోనే కాంగ్రెస్ కి ఆల్టర్ నేట్ పార్టీ లేదు అన్నారు కే.కేశవరావు.
ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాను తెలంగాణ కోసం అప్పట్లో ఎంపీలతో కలిసి పోరాటం చేశా.కాంగ్రెస్ పార్టీ గ్రేట్ పార్టీ.
మంత్రిగా, ఎంపీగా, సీడబ్ల్యూసీ మెంబర్ గా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది అని తెలిపారు.తన 85 ఏళ్ల జీవితంలో 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు.
నా రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ఎంతో చేసింది.తెలంగాణ పై తీర్మాణం చేసినప్పుడు కాకా వెంకటస్వామితో కలిసి పని చేశాను.
చిన్న గొడవతోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని తెలిపారు.తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.
ఆ సమయంలో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు.తెలంగాణ ఇవాళ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు కేసీఆర్.
ఫ్యామిలీనే నడిపిస్తుంది.క్యాడర్ ని దూరం చేసుకోకూడదు సూచించానని తెలిపారు కే.కే.బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నా మాటకు చాలా విలువ ఇచ్చారు అని కేకే తెలిపారు.తాజాగా మీడియాతో మాట్లాడారు కేకే.తెలంగాణ ఇవాళ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు కేసీఆర్.13 ఏళ్ల తీర్థ యాత్ర తరువాత సొంత ఇంటికి వస్తున్నాను.85 ఏళ్ల రాజకీయ జీవితంలో దాదాపు 55 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు.తెలంగాణ కోసం ఎంపీలతో కలిసి పోరాటం చేశానని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను.దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్ నేట్ ఇంకో పార్టీ లేదు అన్నారు.నా రాజకీయ జీవితంలో నాకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇచ్చింది.
రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలిపారు.ఎంపీగా, మంత్రిగా, సీడబ్ల్యూసీ మెంబర్ గా కాంగ్రెస్ పార్టీలో పని చేసినట్టు తెలిపారు.
చిన్న గొడవతోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని తెలిపారు.తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.
తెలంగాణ వచ్చిన తరువాత నేను టీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు.