ఆ సినిమా విషయంలో నాని -విజయ్ ఫ్యాన్స్ మధ్య మొదలైన వార్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోల అభిమానులు మధ్య పలుసార్లు వివాదం చెలరేగడం సర్వసాధారణంగా ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఇలా హీరో అభిమానులు పెద్ద ఎత్తున గొడవ పడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా నాచురల్ స్టార్ నాని రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య వార్ మొదలైంది.

 The War Between Nani And Vijay Fans Because Of That Movie, Vijay Devakonda, Nani-TeluguStop.com

ఇలా ఇద్దరు హీరోల అభిమానులు గొడవ పడటానికి గల కారణం ఒక సినిమాని చెప్పాలి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంత జంటగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్మాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమా కథను ముందుగా దర్శకుడు నాచురల్ స్టార్ నానికి వినిపించారు.అయితే నాని ఈ సినిమా రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈ సినిమా విషయంలో ఇద్దరి అభిమానుల మధ్య వార్ మొదలైంది.

Telugu Fans War, Nani, Natural Nani, Shiva Nirvana, Tollywood, Vijay Devakonda-M

ఈ క్రమంలోనే నాని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు శివ నిర్వాణ ఈ కథ నానికి వినిపించారు.అయితే ఈ సినిమాని విజయ్ దేవరకొండ చేస్తున్నారంటూ కామెంట్లు చేశారు.ఇక ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ స్పందిస్తూ నానికి సరైన స్టోరీ లైన్ సెలెక్ట్ చేయడం రాదని, అందుకే మంచి మంచి కథలను రిజెక్ట్ చేస్తూ చెత్త సినిమాలలో నటిస్తూ వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్నారు అంటూ కామెంట్లు చేశారు.ఇలా వీరిద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.

ఒకరిపై మరొకరు రెచ్చిపోతూ కామెంట్ లు చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube