నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.తెలంగాణ యువత ఐటీలో సుమారు ఐదు లక్షల ఉద్యోగాలు సంపాదించారని తెలిపారు.
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి ఉండటం వలనే ఇది సాధ్యం అయిందని తెలిపారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.