చెరువుకు గండి కొట్టిన దుండగులు

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం మాధవరం చెరువుకు పెద్ద కానాల వద్ద నీటిని బయటకు తీసేందుకు కంప్రెషన్ మిషన్ తో గుర్తు తెలియని వ్యక్తులు గండి పెట్టిన విషయం గమనించిన స్థానికులు ఇరిగేషన్ డిఈకి సమాచారం ఇచ్చారు.తక్షణమే స్పందించిన డీఈ ఆ గండిని వెంటనే పూడ్చివేయించారు.

 The Thugs Who Hit The Pond-TeluguStop.com

చెరువు పరివాహక ప్రాంత రైతులు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని,లేకుంటే చెరువులో చుక్కనీరు ఉండదని పరిసర ప్రాంతాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube