జగన్ అన్న పాలనలో రాష్ట్రం సుబిక్షంగా వుంది..హోంమంత్రి సుచరిత..

భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది.పట్టాబి మాట్లాడే బాష సభ్య సమాజం తలదించుకొనేలా వుంది.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పాలెగాళ్లు, దద్దమ్మలు అనడాన్ని ఆలోచించుకోవాలి.జగన్ అన్న పాలనలో రాష్ట్రం సుబిక్షంగా వుంది.

The State Is Prosperous Under Jagan's Rule..Home Minister Sucharita , Ap Potics

గుజరాత్ లో డ్రగ్స్ దొరికితే ఏపిని డ్రగ్స్ మాఫియా గా మార్చారని అనడం ఎంత వరకు కరెక్ట్.గంజాయి రవాణా అరికట్టడానికి సెబ్ ఏర్పాటు చేశారు.

నక్కా ఆనందబాబును విచారించడానికి పోలీసులు వచ్చారు ఆధారాలు ఇవ్వమని అడిగారు.కేవలం సమాచారం మాత్రమే అడిగారు.

Advertisement

ప్రభుత్వంపై, సిఎం జగన్ పై పదే పదే బురద చల్లుతున్నారు.నీచమైన బాష మాట్లాడుత చంద్రబాబు కావాలని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే రాజకీయం నడుపుతున్నాడని బలంగా నమ్ముతున్నాం.

డిజిపి ఆఫీస్ కికూతవేటు దూరమున్నా దాడి చేశారంటున్నారు.మీ కార్యకర్తలను మీరే ప్రేరేపించి దాడులు చేయించారని అనుమానం వస్తుంది.

వ్యక్తి గతంగా దూషించడం తగదు.పార్టి కార్యాలయంపై దాడిని ఖండించిన మరొక నాయకుడు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని తిట్టడాన్ని ఎందుకు ఖండించరు.

డిజిపి ఫోన్ తీయలేదు అనేది అవాస్తవం.అమరవీరుల పెరేడ్ లో వున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు