"నా వెంటే ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా " చిత్రం నుండి వ‌చ్చిన సాంగ్ ...

హుషారు లాంటి సూప‌ర్‌హిట్ చిత్రం లో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వం లో జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మిస్తున్న‌చిత్రం నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా .ఈ చిత్రానికి సంభందించిన మూడ‌వ సాంగ్ హే పోరి నా పోరి అంటూ హీరో తేజ కూర‌పాటి టీజింగ్ సాంగ్ ని ప్ర‌ముఖ హీరో సుమ‌న్ గారి చేతుల మీదుగా విడుద‌ల చేసారు.

 The Song From The Movie Na Vente Paduntu Chinnadevadamma,tej Kurpati, Akhila Aka-TeluguStop.com

సంద‌ర్బంగా హీరో, విల‌క్ష‌న న‌టుడు సుమ‌న్ గారు మాట్లాడుతూ.ఈ సాంగ్ ని చూసాను, చాలా ఎనర్జిగా వుంది.యూత్ టీజింగ్ సాంగ్స్ అంటే చాలా ఇష్ట‌ప‌డ‌తారు.ఈ సాంగ్ మ‌రోక్క మంచి ఆల్బ‌మ్ గా నిలుస్తుంది.

ఈ చిత్రం లో ఏమి కావాలో అన్ని అంశాలు వుంటాయానేది తెలుస్తుంది.హీరో తేజ చాలా ఎనర్జి గా డాన్స్ వేశాడు అలాగే అఖిల చాలా అందంగా క‌నిపించింది.

ఈ చిత్రం ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మల్లేటి నాగేశ్వ‌రావు, నిర్మాతలు ముల్లెటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వరరావు గారికి నా ప్ర‌త్యేఖ‌మైన శుభాకాంక్ష‌లు.ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కొరుకుంటున్నాను.

అని అన్నారు

ద‌ర్శ‌కుడు వెంక‌ట్ వందెల మాట్లాడుతూ.ప‌ల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాము.

మా హీరో తేజ మంచి ఎనర్జి తో న‌టించారు.ఈ సాంగ్ లో డాన్స్ చేశారు.

ఆయ‌న న‌టించిన గ‌త చిత్రాలకంటే ఆయ‌న లుక్స్ ఈ చిత్రం లో ఆక‌ర్ష‌స్తాయి.ఈ చిత్రం లో యూత్ కి ఏమి కావాలో అన్ని వుంటాయి.

హీరొయిన్ అఖిల చాలా అందంగా వుంటుంది.అంతేకాదు పాత్ర కి త‌గ్గ‌ట్టుగా త‌ను పాత్ర‌లో ఇమిడిపోయింది.

రొమాంటిక్ సాంగ్ లో యువ‌త హ్రుద‌యాల్ని దొచుకుంటుంది.ప్రేమ క‌థ తో వినొదాన్ని మిక్స్ చేసి ఈ క‌థ‌ని తెర‌క్కించాము.

ఇది మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా మంచి విజ‌యాన్ని సాధిస్తుంది.మా చిత్రం లో మూడ‌వ సాంగ్ ని విడుద‌ల చేశాము.

విల‌క్ష‌ణ న‌టుడు సుమన్ గారు చేతుల మీదుగా విడుద‌ల చేశాము.టీజింగ్ సాంగ్ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుది.

సుమన్ గారికి ప్ర‌త్యేఖమైన ధ‌న్య‌వాదాలు అని అన్నారు.

నిర్మాత ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.

తేజ్ కూర‌పాటి, ఆఖిల ఆక‌ర్షణ ఈ సాంగ్ లో చాలా ఎనర్జిగా చేశారు, అంతేకాదు చాలా అందంగా క‌నిపిస్తారు.ఈ జంట అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.

మా చిత్రం సాంగ్ ని సుమ‌న్ గారు లాంచ్ చేయ‌టం మా యూనిట్ కి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది.ఆయ‌న‌కి మా చిత్ర యూనిట్ తరుపున ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు తెలుపుతున్నాము.అని అన్నారు

Telugu Ananth, Bustapkoteswar, Dr Prasad, Jeeva, Jogi Brothers, Kalpana Reddy, M

ఓ మై బేబీ మోనాలిసా
ఎక్క ుంచావే ఏదో నిషా
ఓ మై బాపు బొమమ
నీ నడుమే చూస్తి హమామ హమామ .
పల్లవి : ఏయ్ పోరి నా పోరి చేసావే దిల్ చోరీ
దిుంచావే నన్నే సైతుం
లవ్లే మళ్లే మజిలీ
ఏయ్ పోరి నా పోరి గుుండెల్లే నవువ దూరి పుంచావే హార్్ బీట్ రేటే వ్ుందల్లకెళ్ళి
కు న కే ప ట్ ది్ క
ప్పతి రోజు నీ ధ్యయ స్త మెరిస్త వన్నే లిక

నిన చూసి పట్టన్ అలకే .(2) నాకోసుంపుట్ట్వేనవువ నాతోఉుంటే లైఫె బ్యయ టిఫుల్ …
చూస్ిుంటే నీ వైపే మదిల్ల మోగే మణిశ్రమ మెల్లడీల్ల .
ఏయ్ పోరి నా పోరి చేసావే దిల్ చోరీ దిుంచావే నన్నే సైతుం లవ్లే మళ్లే మజిలీ ఏయ్ పోరి నా పోరి గుుండెల్లే నవువ దూరి పుంచావే హార్్ బీట్ రేటే వ్ుందల్లకెళ్ళి
వుంట్ యు బి మైన్
యు అర్ సో ఆసమ్
లెట్ మీ బి యువ్ర్ మేట్
యు అ ర్ మై స న్న న్ష ై
వివిల్ బి ది ప్టేుండ్డుంగ్ లవ్ ఏయ్ నాడో రాసాడే ప్బ్హమ దేవుడే
చరణెం: నీ చీరల వ్ుంపుల కట్ట్ చూస్ిుంటే మత్తకెి క ట్ట్
నీ సొ గ స్త మ లె లే హా ర ుం
రేప్తుందే నాల్ల విరహుం
ఎగస్త అలలల్లే ఉప్ప ుంగే కోరికల్ల

ఏదో మాయాల్లే
బాగుుందే హయాల్లే
ఎట్ట చూస్ినే నీదేల్ల రూపుం కలల్ల కూడా నవేవ ల్ల ….
ఏయ్ పోరి నా పోరి చేసావే దిల్ చోరీ దిుంచావే నన్నే సైతుం లవ్లే మళ్లే మజిలీ ఏయ్ పోరి నా పోరి గుుండెల్లే నవువ దూరి పుంచావే హార్్ బీట్ రేటే వ్ుందల్లకెళ్ళి
ఓ బేబీ … బేబీ…లెట్’స్ గో…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube