తాడిపత్రి మున్సిపాలిటీలో పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది.. జేసి ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మున్సిపాలిటీ( Tadipatri Municipal )లో పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది.అన్నీ ఎమ్మెల్యే చెప్పినట్లు జరగాలంటున్నాడు.

 The Situation In Tadipatri Municipality Is Very Serious.. Jc Prabhakar Reddy , J-TeluguStop.com

అభివృద్ధి పనుల విషయంలో జోక్యం చేసుకుంటే ఖబడ్దార్ అంటూ మీసం మెలేసిన మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి.జేసీ ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) కామెంట్స్.

మురుగునీటి పైప్ లైన్ లు బ్లాక్ అయి 11 నెలలైనా పరిస్థితి అలానే ఉంది.మరమ్మతు పనులు చేయాలంటే ఎమ్మెల్యే అనుమతులు తీసుకోవాలనా….

ఎవరు అడ్డొచ్చిన పనులు చేయించి తీరుతా, చేతనైతే ఆపుకో అంటూ ఎమ్మెల్యే కు సవాల్.

పోలీసులకు( Police ) కూడా చెబుతున్నా సోమవారం రోజు మాంసం మార్కెట్ కూడా తొలగించేయిస్తా….

పోలీసులు చట్టాన్ని ఫాలో కావాలి పనులను అడ్డుకోవద్దు….ఇప్పటికే మాంసం మార్కెట్ తొలగించాలని 10 లెటర్లు ఇచ్చాను.

ఈ ఊరు నాది ఇక్కడ 58 వేల ఇళ్లలోని ప్రజలు నా పిల్లలతో సమానం.ఏ ఇంట్లో ఉన్న ప్రజలకూ కష్టం కలగనివ్వను……ఎమ్మెల్యే నీ పని నువ్వు చేసుకో, అభివృద్ధి పనుల విషయంలో తల దూరిస్తే ఎంత దూరం వెళ్లడానికైనా రెడీ….

దెబ్బతిన్న డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మతు పనులు చేయకపోతే ప్రజలే ఇంజనీర్లను కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube