అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా స్పాట్ కి వెళ్లిన పోలీసులు

ఆళ్లగడ్డలో టెన్షన్ అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా స్పాట్ కి వెళ్లి పోలీసులకు లైవ్ లో విజువల్స్ చూపించి ఫిర్యాదు చేసిన టిడిపి నేత భూమా అఖిలప్రియ తమ్ముడు భూమ జగత్ స్థానిక వైసీపీ కౌన్సిలర్ చక్రపాణి అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు జగత్ ఆరోపణ అందుకే లైవ్ లో పట్టించినట్లు వెల్లడిలారీ సీజ్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు ఆళ్లగడ్డలో భారీ బందోబస్తు.

 The Police Went To The Spot While Illegally Transporting Ration Rice , Police,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube