మంత్రి పదవులు రాకపోవడంపై ఎమ్మెల్యేలను బుజ్జగించిన సీఎం పార్థసారధి,పెనమలూరు ఎమ్మెల్యే నాకు మంత్రి పదవి రాకపోవడం మా కార్యకర్తలను బాధించింది .సామాజిక సమీకరణాల దృష్ట్యా బలహీన వర్గలకు సీఎం ప్రాతినిధ్యం కకల్పించారు,వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సీఎం కోరారు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తాం.
సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు వల్ల తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని ఆశించా మంత్రి పదవి రాకపోవడం వల్ల నేను బాధపడ్డా మావాళ్లు నిరసన చేస్తుంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయవద్దని సూచించా పార్టీ ముఖ్యం .2024లో పార్టీని అధికారంలోకి తేవాలని సీఎం కోరారు ఎవరి ప్రాంతాల్లో వారు పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని సీఎం కోరారు పవన్ కళ్యాణ్ ది షేరింగ్ పార్టీ పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్
.






