షాకింగ్ వీడియో: కారుపైకి ఎక్కినా లేచి పరుగులు పెట్టిన చిన్నారి!!

సోషల్ మీడియాలో మనం కొన్ని వీడియోలు చూస్తాం.ఒక్కోసారి ఆ వీడియోలను చూసి మనం అందరం షాక్‌కు గురవుతుంటాం.

జీవితం.ఓ క్షణకాల బుంగరం లాంటిదంటారు.

అప్పటివరకూ సరదాగా ఉన్నవారు ఒక్కక్షణంలో ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కనిపిస్తుంటాయి.చాలా మంది జీవితాల్లో ఇలాంటి ఘటనలు ఎదురవుతాయి.

రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ప్రమాదం జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య అధికమైంది.అయితే ఈ ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడిన వారి సంఖ్య చాలా తక్కువ.

Advertisement
The Little Girl Got Up And Ran After Getting Hit By The Car Details, Child, Vira

అలాంటి ఘటనే ఇప్పుడే ఎదురైంది.మనం జాగ్రత్తగా ఉన్నా.

మనకు తెలియకుండానే ప్రమాదాలు జరుగుతాయి.తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల సాధారణంగా రోడ్డుపై చిన్నపిల్లలు వస్తుంటారు.

పాప సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంది.అమాంతం ఓ కారు ఆ చిన్నారిని గుద్ది ఆమెపైకి ఎక్కింది.

అయితే ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యారు.చిన్నారిపై కారు ఎక్కినా పాప ఏం జరగనట్లు లేచి నడిచింది.

చిరంజీవిని బలవంతం చేసినందుకు మంచి ఫలితమే దక్కింది..

ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ.ఇదంతా దేవుడి మహిమ అంటూ.

Advertisement

ఆ రోజు యముడు లీవ్‌లో ఉండి ఉంటాడని చెప్పుకుంటున్నారు.ఈ వీడియో చూస్తే మీక్కూడా గూస్‌బంప్స్ వస్తాయి.

The Little Girl Got Up And Ran After Getting Hit By The Car Details, Child, Vira

దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియోను మనం చూసినట్లయితే.నిజానికి ఈ వీడియోలో ఓ బాలిక ప్రమాదానికి గురైంది.

చిన్నారిపై కారు ఎక్కింది.అయితే అమ్మాయి సురక్షితంగా లేచి నడిచింది.

సైకిల్ తొక్కుతూ రోడ్డుపై వెళ్తున్న బాలికకు కారు ఎదురైంది.ఆ కారు నేరుగా బాలికపై ఎక్కింది.ఫ్రంట్ వీల్ బాలికపైకి ఎక్కి వెళ్లిపోయింది.

అయినా బాలికకు ఏం జరగనట్లు నడుచుకుంటూ వెళ్లిపోయింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇప్పటివరకు ఈ వీడియోను 18.6కే వీవ్స్ వచ్చాయి.

తాజా వార్తలు