కర్నూలు లో సందడి చేసిన మీటర్ సినిమా హీరో,హీరోయిన్లు

మీటర్ సినిమా హీరో,హీరోయిన్లు కర్నూలు లో సందడి చేశారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్యా రవి కర్నూలు లోని ఆనంద్ థియేటర్ కు వచ్చారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మీటర్ సినిమా ఈనెల 7న విడుదల అవుతుందని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.పెద్ద బ్యానర్లలో తమకు సినిమా అవకాశాలు రావడం సంతోషంగా ఉందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు.

The Hero And Heroines Of The Film Meter Are Buzzing In Kurnool, Kiran Abbavaram,

బైట్.కిరణ్ అబ్బవరం.

హీరో.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు