ఈ ఇద్దరు డైరెక్టర్లు తీసే సినిమాలు వెరైటీ గా ఉంటాయి...

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది చాలా రకాలైన సినిమాలు తిస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు కానీ ఏ సినిమా ఎందుకు తీశాము అనేది మాత్రం కొంత మంది కి తెలీడం లేదు అందుకే ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమాలు తీస్తున్నారు… ఇక అందుకే సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఒక సక్సెస్ ఫుల్ సినిమా తీయడానికి చాలా రకాల ఇబ్బందులను ఎదురుకో వలసి ఉంటుంది…ఇక ప్రస్తుతం ఉన్న సినిమా డైరెక్టర్లలో చాలా మంది వాళ్ల క్రియేటివ్ మైండ్ సెట్ తో డిఫరెంట్ సినిమాలు అయితే చేస్తున్నారు…

 The Films Made By These Two Directors Are Of Variety, Prashanth Varma , Venkates-TeluguStop.com

అలా సినిమా ఇండస్ట్రీ లో డిఫరెంట్ సినిమాలు తీస్తున్న వాళ్లలో ప్రశాంత్ వర్మ( Prashanth varma ) ఒకడు ఈయన తీసిన సినిమాలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబందం లేకుండా డిఫరెంట్ జనర్స్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…ఇక ఇప్పుడు హనుమాన్ అనే సినిమా తీస్తున్నాడు ఈ సినిమా తో ఒక మంచి హిట్ అయితే కొట్టగలడు అనే కాన్ఫిడెంట్ ఇండస్ట్రీ లో ఉన్న అందరికీ వచ్చింది దానికి కారణం ఆ సినిమా నుంచి వచ్చిన టీజర్ అనే చెప్పాలి…

ఇక డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న డైరెక్టర్లలో వెంకటేష్ మహా ( Venkatesh Maha )ఈయన చేసిన సినిమాల్లో మొదటి సినిమా అయిన కేరాఫ్ కంచరపలెం ( Care Of Kancharapalem )సినిమా కూడా సూపర్ హిట్ అయింది దీని తర్వాత ఆయన చేసిన ఉమామహేశ్వర రావు ఉగ్రరూపస్య అనే సినిమాతో మరో మంచి సినిమా తీశాడు.ప్రస్తుతం ఆయన ఒక సినిమా తీసే పనిలో ఉన్నాడు…ఇక మొన్న ఒక కాంట్రవర్సీ లో కూడా ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడ్డాడు వెంకటేష్ మహా ఈయన నెక్స్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని కోరుకుందాం…

 The Films Made By These Two Directors Are Of Variety, Prashanth Varma , Venkates-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube