పట్టాలపై పడిపోయిన చిన్నారి.. అంతలోనే దూసుకొచ్చిన ట్రైన్.. చివరికి..

రైల్వే స్టేషన్‌లో( railway station ) అజాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.కానీ కొందరు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు.

రైలు వస్తుంటేనే పట్టాలు దాటుతుంటారు.ఈ సమయంలో కింద పడటం లేదా పట్టాలపై పడటం ఆపై రైలు వచ్చి తొక్కేసి వెళ్ళిపోవడం వంటి ఘటనలు జరుగుతుంటాయి.

ఇప్పటికే ఇలాంటి నిర్లక్ష్యాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు.ఇటీవల ఒక తల్లి ట్రైన్ వస్తుండగా పట్టాలు దాటడానికి ప్రయత్నించింది.

ఆ సమయంలో పొరపాటున బిడ్డను పట్టాల మీద పడేసింది.అంతలోనే ఒక ట్రైన్ అదే పట్టాల మీదకు దూసుకొచ్చింది.

Advertisement
The Child Who Fell On The Tracks And The Train Rushed By In The End , Viral Vi

అదృష్టం కొద్దీ బిడ్డ పట్టాల మధ్యలో పడ్డాడు కానీ పట్టాలపై పడలేదు.అందువల్ల చక్రాలు బిడ్డను తొక్కలేదు.

దాంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది.

The Child Who Fell On The Tracks And The Train Rushed By In The End , Viral Vi

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను @casiMueren అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే, వెళ్తున్న ఓ ట్రైన్, దానికిందే పట్టాల మధ్యలో ఒక పసిబిడ్డ కనిపించడం మనం చూడవచ్చు.

ట్రైన్ వెళ్లిపోయాక ఒక వ్యక్తి దిగి బిడ్డను పైకి తీసుకొచ్చాడు.అనంతరం ఆ చిన్నారిని చేతుల్లోకి కొందరు మహిళలు తీసుకున్నారు.అంత పెద్ద ప్రమాదం ఎదురైనా బాలుడికి ఏమీ కాకపోవడంతో ప్రజలు సంతోషించడం మనం గమనించవచ్చు.

The Child Who Fell On The Tracks And The Train Rushed By In The End , Viral Vi
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

పోలీస్ కూడా ఈ ప్రజల గుంపులో కనిపించారు.ఈ ఘటన భారతదేశంలోనే( India itself ) జరిగినట్లు తెలుస్తోంది.ఈ వీడియో చూసిన చాలామంది ఏ తల్లి తన బిడ్డను పట్టాల మీద అలా పడేయదు అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

అసలు ఆ చిన్నారి ఆ పట్టాల మధ్యలోకి ఎలా వెళ్ళింది అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.దేవుడి దయవల్ల బిడ్డకు ఏమీ కాలేదు అని మరి కొందరు రిలీఫ్ గా కామెంట్స్ చేశారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు