The Actress Was Shock By Wearing Those Clothes Netizens Are Fire

The Actress Was Shock By Wearing Those Clothes Netizens Are Fire

న‌టిగా ఉర్ఫీ జావెద్ ‘బాదే భ‌య్యాకీ దుల్మ‌నియా’ సీరియ‌ల్‌తో హిందీ ప్రేక్ష‌కుల‌కు పరిచయం అయింది.ఆ తరువాత ‘మేరీ దుర్గా’ అనే మరో సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె హిందీ బిగ్ బాస్ ఓటీటీ ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్నారు.

 The Actress Was Shock By Wearing Those Clothes Netizens Are Fire-TeluguStop.com

ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను, గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.

ముఖ్యంగా ఈ నటి తన వస్త్రధారణ విషయం గురించి నిత్యం నెటిజన్ల ట్రోలింగ్ కు గురి అవుతూ ఉంటుంది.

ఈ విధంగా ఈమె వస్త్రధారణ విషయం గురించి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.మరోసారి ఉర్ఫీ తన వీడియోను పంచుకోగా ఆమె ఫోటో మీద ఇప్పుడు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో నిన్నటి ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక ఇందులో ఈమె ధరించిన డ్రెస్ గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్నాయి.

ఈ వీడియోలో ఈమె అసలు డ్రెస్ ధరించిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈమె ధరించిన దుస్తులలో అంత ప్రత్యేకత ఏముంది అనే విషయానికి వస్తే… , ఒక భుజం అలాగే ఒక కాలు మాత్రం కనిపించడం లేదు.

అంటే అవి మాత్రం లేకుండా ఆ డ్రెస్ ను డిజైన్ చేశారా అనే విషయానికి వస్తే ఒక భుజం ఒక కాలుకు సంబంధించిన ఈ డ్రెస్ అచ్చం తన స్కిన్ కలర్ లాగే ఉండడంతో అసలు ఈమె డ్రెస్ ధరించిన అనుభూతి ఎవరికి కలగలేదు.ఈ డ్రెస్ లో ఈమెను చూడగానే అసలు ఈ నటి నిజంగానే డ్రెస్ ధరించిందా… ఏంటి ఈ డ్రెస్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.అయితే గత రెండు రోజుల క్రితం ఈమె వాలెంటెన్స్ డే సందర్భంగా షర్ట్ బటన్ వెనక్కి వేసుకొని ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.– The Actress Was Shock By Wearing Those Clothes Netizens Are Fire telugu-title:ఆ బట్టలు ధరించి షాకిచ్చిన నటి… అసలు ఏంటి ఇవి అంటూ నెటిజన్స్ ఫైర్! Read More ??https:/telugustop.com/?p=1915884 – Telugu Movies #TeluguMovie #Tollywood #TollywoodNews #TeluguMovieNews #Telugu #TeluguStop | Movie #BigBossOTT #Bollywood #FilmIndustry #GlamorousPhotos #NetizensFire #UrfiJaved #Movie Channel:Telugu Movies

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube