ఆ రెండు సినిమాలు అందుకే ప్లాప్ అయ్యాయి...

ఒక సినిమా నచ్చిందంటే చాలు దానికి రిలేటెడ్ కథతోనే చాలా సినిమాలు వస్తుంటాయి నిజానికి ఈ సినిమాలు అన్ని కూడా దాదాపు ఒకే కథాంశం తో నడుస్తుంటాయి.

అందుకే ఒక్కోక్క టైం లో ఒక్కో కథలు ఇండస్ట్రీ లో నడుస్తుంటాయి.

ప్రస్తుతం కొన్నిరకాల కథలు ఇండస్ట్రీ లో నడుస్తున్నాయి అవేంటి అంటే థ్రిల్లర్స్, సైన్స్ ఫిక్షన్ లాంటి కథలు ఇప్పుడు తెలుగులో కానీ ఇండియన్ సినిమా లో గాని నడుస్తున్నాయి.

అంటే ప్రతి కొద్ది సంవత్సరాలకొకసారి సినిమా తీసే విధానం గానీ చూసే విధనంగాని మారుతూ ఉంటుంది ఇక దానికి తగ్గట్టు గానే కొన్ని కొత్త రకమైన కథలు వస్తూ ఉంటాయి.ఇక కొందరు ఇప్పటికీ కూడా ఒకే రకమైన పాత చింతకాయ పచ్చడి స్టోరీ లతో కూడా హిట్లు కొడుతూ ఉంటారు.అయితే అవి ఎక్కువ జనాదరణ పొందలేవు అందుకే ఇప్పుడున్న డైరెక్టర్లు( Directors ) కూడా కొత్తకథలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు.

ఇక ఇలాంటి కథలు దాదాపు గా ఒకేలా ఉన్న కూడా డైరెక్టర్ చేసే మ్యాజిక్ మీదనే వాటి సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి పోకిరి సినిమా వచ్చాక ఆ టైం లో దాదాపు గా అన్ని అలాంటి సినిమాలే వచ్చాయి.వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ప్లాప్ అయ్యాయి ఇక మగధీర సినిమా వచ్చాక అలాంటి కథలతో వచ్చిన బద్రీనాథ్( Badrinath ) కానీ, శక్తి కానీ రెండు సినిమాలు కూడా భారీ డిజాస్టర్లు అయ్యాయి.అలా ఒక్కో టైం లో ఒక్కో కథ తో మన డైరెక్టర్లు వచ్చి హిట్లు కొట్టడం అనేది మనం చూస్తూనే ఉంటాం.

Advertisement

అయితే బద్రీనాథ్, శక్తి ఈ రెండు సినిమాలు కూడా మంచి సినిమాలే అయినప్పటికీ వీటిని ఎక్జిక్యూట్ చేసిన విధానం బాగాలేక ఈ సినిమాలు ప్లాప్ అయ్యాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు