కాలసర్ప దోషం కంటే అ శుభమైన యోగం.. మీ జాతకంలో ఉంటే మాత్రం అంతే..!

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం జాతకంలో ఉన్న తొమ్మిది గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో ఒక్కో గ్రహం ఒక్కో ఇంట్లో ఉంటుంది.

వీటి ప్రభావం కూడా భిన్నంగా ఉంటుంది.సూర్యుడు, శుక్రుడు, గురు వంటి కొన్ని గ్రహాలు ఉన్నాయి.

ఇవి శుభ స్థానంలో ఉంటే చాలా మంచి ప్రభావాన్ని ఇస్తాయి.మరోవైపు ఏదైనా గ్రహం కలవడం ద్వారా శుభం లేదా అశుభయోగం ఏర్పడితే దాని ప్రభావం భిన్నంగా ఉంటుంది.

అదేవిధంగా దేవతలకు గురువు అయిన బృహస్పతి రాహు లేదా కేతువుతో కలిసినప్పుడు ఒక రకమైన వినాశకరమైన యోగం ఏర్పడుతుంది.దీనిని చదన యోగం అని అంటారు.

Advertisement

ఈ యోగం కాలసర్ప దోషం కంటే ప్రమాదం అని పండితులు చెబుతున్నారు.మీ జాతకంలో గురు చండాల యోగం ఉంటే మీ జీవితంలో ఈ లక్షణాలు ఉంటాయి.

వేద జ్యోతిష్య శాస్త్రం( Vedic Astrology ) ప్రకారం గురుచండాల యోగం దేవత గురువు మరియు దుష్ట గ్రహం రాహు( Evil planet ) కలయికతో ఏర్పడింది.ఈ యోగం అత్యంత ఆశుభమైనదిగా పరిగణిస్తారు.ఈ యోగం ప్రభావం సానుకూలంగా ఉండకపోయినా ఎక్కువగా ప్రతికూలంగా ఉంటుంది.

జాతకంలో గురు చండాల యోగం ఏర్పడడం వల్ల అనంత ప్రతిష్ట పై చెడు ప్రభావం పడుతుంది.గురు చండాల యోగంలో రాహువు స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి తప్పుడు పనులు చేయడం మొదలుపెడతాడు.

తప్పుడు సహవాసంతో మద్యపానం, జూదం మొదలైన వాటిని మొదలుపెడతాడు.విద్యార్థి జాతకంలో చండాల యోగం ఏర్పడితే ఆనందం, శాంతి దూరమైపోతాయి.చేస్తున్న పనిమీద ఏకాగ్రత ఉండదు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఏదో ఒక విధంగా సమస్యలు ప్రారంభమవుతాయి.మీరు ఏమి చేస్తున్న పనిలో ప్రతికూల ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

Advertisement

ఈ యోగం ఏర్పడినప్పుడు రాహువును ప్రశాంతంగా ఉంచడం ఎంతో ముఖ్యం.అందుకే రాహువు కు సంబంధించిన మంత్రాలను పఠించడం మంచిది.

అటువంటి పరిస్థితులలో మీరు ఓం రాహు రాహవే నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది.గురు చండాల యోగం యొక్క చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి పక్షులకు ధాన్యం తినిపించడం ఎంతో మంచిది.

దీనితోపాటు పేదలకు దానధర్మాలు కూడా చేస్తూ ఉండాలి.

తాజా వార్తలు