అమెరికాలో ఘోర ప్రమాదం.. !

ఈ ప్రపంచంలో అన్ని వస్తువులకు దాదాపుగా గ్యారంటీ ఉంది, కానీ ఒక్క మనుషులకు మాత్రం లైఫ్ టైం గ్యారంటీ, వారంటీ లాంటివి ఏం లేవు.

కనీసం ఎక్స్‌పైరీ డేట్ కూడా లేదు.

కానీ ఈ సృష్టిలో విలువైనది ఏదంటే ఒక్క మనిషి ప్రాణం అని అంటారు.అలాంటి వ్యాల్యూ కలిగిన మనిషి స్వార్ధపూరితమైన ఆశలతో తన చావుకు తానే కారణం అవుతున్న సంధర్భాలు ఎన్నో.

America, Miami, Building Collapsed, 99 People Missing,latest Viral

ఇకపోతే మనిషి చేత సృష్టించబడిన వాటితోనే మానవుడి ప్రాణాలు పోతున్నాయన్నది నిజం.ఇదిలా ఉండగా అమెరికాలోని మయామీ నగరంలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది.ఇక్కడ స్దానికంగా ఉన్న 12 అంతస్తుల భవనంలోని ఒక భాగం కూలి పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఎంతమంది ప్రాణాలు అపాయంలో ఉన్నాయో పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

కాగా ఈ అపార్ట్ మెంట్ లో మొత్తం 136 ఫ్లాట్లు ఉండగా అందులో 55 ఫ్లాట్లు నేలమట్టం అయ్యాయని, కాగా ఈ ఘటనలో ఒకరు మరణించినట్లుగా మరో 99 మంది గల్లంతైనట్టు అధికారులు భావిస్తున్నారట.

Advertisement
America, Miami, Building Collapsed, 99 People Missing,latest Viral-అమెర�
హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లోనే ఇలా ఈజీగా ఫేషియ‌ల్ చేసుకోండి!

తాజా వార్తలు