చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు భూములిచ్చేది లేదని గోపిశెట్టిపల్లె రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.దీంతో గోపిశెట్టిపల్లెను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి.
ఈ నేపథ్యంలోనే పెప్పర్ బస్సుల సంస్థ ప్రతినిధులు పుంగనూరుకు రానున్నారు.అయితే పుంగనూరుకు రాకుండా గోపిశెట్టిపల్లె గ్రామస్తులను పోలీసులు నిర్బంధించారు.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







