విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణం చెందింది.గుర్తించిన పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.

చికిత్స పొందుతూ మృతి చెందింది.అయితే, ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?

తాజా వార్తలు