ఈరోజు అంబేద్కర్ వర్దంతి సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసేందుకు వచ్చిన ఎంపి గోరంట్ల మాదవ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా ఎంపి గోరంట్ల మాధవ్ ను అడ్డుకున్న దళిత సంఘాల నేతలు మున్సిఫల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ప్రారంభించిన తరువాత అంబేద్కర్ కు పూలమాల వేయాలంటు ఎంపీ మాధవ్ ను అడ్డుకున్న దళిత సంఘాల నేతలు ఇరువురి మద్య వాగ్వాదం ఎట్టకేలకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఎంపీ మాధవ్ వైసిపీ నాయకులు